పోస్ట్‌లు

బిగ్ బాస్ ద్వారా చాలా మంది కంటెస్టెంట్స్ ప్రపంచానికి పరిచయమవుతూ ఉంటారు. బిగ్ బాస్ షో కంటే ముందుగా వారెవ్వరో కూడా ఎవ్వరికీ తెలియదు కానీ బిగ్ బాస్ పుణ్యమా అని అందులో పాల్గొనే కొందరికి విపరీతమైన పాపులార్టీ వస్తుంది. అలా బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా కూడా చాలా మంది కంటెస్టెంట్స్ ప్రపంచానికి పరిచయమయ్యారు. ఆ సీజన్లో అలా పరిచయం అయినా వారి గురించి చెప్పాలంటే ముందుగా దివి గురించి చెప్పుకోవాలి. షో ప్రారంభమైన రోజు దివి అంటే ఎవ్వరికీ తెలియదు. ఆమె మహర్షి సినిమాలో చిన్న రోల్ చేసిందని చెప్పుకునే వారు. కానీ ఆ సినిమాలో ఏ సీన్‌లో ఉందో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ వల్ల ఆమెకు మంచి ఇమేజ్ దక్కింది. ఆ ఇమేజ్ మరింత పెంచుకోవడానికి ఆమె అడపా దడపా ఫోటో షూట్లు చేసి వదులుతూ ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితే మోడలింగ్ రంగంలోకి తెలుగమ్మాయి దివి వద్యాకు చిన్న నాటి నుంచే సినిమాల మీద మంచి ఆసక్తి ఉండేది. అయితే ఆమె ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత ఎలా అయినా సినిమాల్లోకి రావాలని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అన్న చందాన ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆమెకు పెళ్లి చేసి పంపించాలని అనుకున్నారు. ఆ సమయంలో దివి తన మనసులోని కోరికను బయట పెట్టి ఎలా అయినా నటిగా రాణించాలని తన లక్ష్యాన్ని దెబ్బ తీయవద్దని కోరింది. వారు అంగీకరించడంతో ఆమె తొలుత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు. బిగ్‌బాస్ 4వ సీజన్‌లోకి దివి వద్యా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి పలు బ్రాండ్స్ కోసం పని చేశారు. ఒక పక్క మోడలింగ్ చేస్తూనే ఆమె సినిమాల మీద ద్రుష్టి పెట్టింది. అలా ఆమె మోడలింగ్ చేస్తున్న కొత్తల్లోనే ఆమె మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో దర్శకుడు వంశీ పైడిపల్లి అవకాశం ఇవ్వడంతో సినీ ఎంట్రీ జరిగిపోయింది. హీరోయిన్ అవ్వాలనుకున్న ఆమె మహేష్ సినిమాలో చిన్న రోల్ అయినా పర్వాలేదు అనుకుని చేసేసింది. ఇక ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 4వ సీజన్‌లోకి ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఫినాలే స్టేజ్ మీదే పేరుకు తగ్గట్టే దివి నుంచి దిగి వచ్చిందా అన్నట్టు క్యూట్ గా ఉండడంతో ఎవరీ బ్యూటీ అంటూ ఆమె గురించి జనాలు వెతకడం ప్రారంభించారు. ఇక బిగ్‌బాస్ తెలుగు 4లో ఎక్కువ రోజులు కొనసాగలేకపోయినా ఉన్నన్నాళ్లలోనే దివి వద్యా తన ప్రతిభతో, తన అందంతో ప్రేక్షకుల్లో ఆకట్టుకోవడంతో భారీగా ఫాలోవర్స్ కూడా ఆమెకు వచ్చి చేరారు. దివి సాధారణ ప్రేక్షకులనే కాకుండా మెగాస్టార్ చిరంజీవి లాంటి వారిని కూడా ఆకట్టుకోవడంతో ఫినాలే స్టేజ్ మీదే తన చిత్రంలో నటించే అవకాశాన్ని చిరంజీవి అందించారు. Advertisement Advertisement భోళా శంకర్ సినిమాలో ఇక అలా దివి చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఒక మంచి పాత్ర చేస్తోంది. ఇక అది మాత్రమే కాక ఆమె వరుస సినిమా అవకాశాలు వస్తున్నా తన పాత్ర నచ్చితేనే చేస్తూ సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళుతోంది. అయితే సినిమాల ద్వారా టచ్ లో లేకున్నా ఆమె సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగ్‌ను మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే వరుసగా హాట్ ఫోటో షూట్లు వదులుతూ రచ్చ రేపుతోంది. అందాలు బహిర్గతం చేస్తూ తాజాగా ఒక బంగారు వర్ణపు డ్రెస్ లో మెరిసిపోతున్న దివి ఆ డ్రెస్ లో తన ఫోటో షూట్ ను షేర్ చేసింది. ఆ డ్రెస్ లో ఆమె ఒక పక్క ఎద అందాలు చూపించీ చూపించకుండా టీజ్ చేస్తూనే మరోపక్క తన తొడల అందాలను కూడా బహిర్గతం చేసి రచ్చ రేపుతోంది. ఇక ఈ ఫోటోషూట్ ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయగా.. అభిమానులు ఫిదా అయ్యారు. అంతేకాదు ఆమె అందాన్ని వర్ణిస్తూ వారు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతున్నారు. Advertisement MOREBHOLA SHANKARNEWS Sreemukhi పొట్టి గౌనులో రచ్చ రేపిన శ్రీముఖి.. . నెవర్ బిఫోర్ అనేట్టుగా గ్లామర్ షో! ఇబ్బంది పెట్టిన యాంకర్.. షో రికార్డింగ్ మధ్యలోనే వదిలేసి చిరు వాకౌట్.. ఏమైందంటే? పెళ్ళిపై పెదవి విప్పిన తమన్నా.. అసలు విషయం చెప్పేసిందిగా! చిరంజీవి సినిమాలో పవన్ కల్యాణ్ సీన్: హాట్ యాంకర్‌తో మెగాస్టార్ రొమాన్స్ Bhola Shankar: భోళా శంకర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. అభిమానుల మాస్ కరువు తీరిపోయేలా! Bhola Shankar: చిరంజీవి ఫ్యాన్స్‌కు శివరాత్రి కానుక.. అంచనాలు పెంచిన భోళా శంకర్ అనసూయకు బంపర్ ఆఫర్.. స్టార్ హీరోతో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిందిగా! స్పీడు పెంచిన చిరంజీవి: కుర్ర హీరోయిన్లతో కలిసి సందడి చేయనున్న స్టార్ Chiranjeevi Corona Positive: మరోసారి కరోనా బారిన పడ్డ మెగాస్టార్.. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే! Rashmi Gautam సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్న టాప్ యాంకర్.. ఆ వ్యక్తి ఎవరంటే? Bhola Shankar: చెల్లెలితో కలిసి మొదలెట్టిన చిరంజీవి.. అనుకున్నదానికంటే ముందే Mega Euphoria: పాత రోజులను గుర్తు చేసిన చిరంజీవి.. భోళా శంకర్ లుక్ అదిరిపోయిందిగా! Read More About:#Actor Divi #Bhola Shankar #దివి #భోళా శంకర్ Published On June 14, 2022 English Summary bigg boss fame actor divi latest photoshoot has gone viral in social media.

చిత్రం
  బిగ్ బాస్ ద్వారా చాలా మంది కంటెస్టెంట్స్ ప్రపంచానికి పరిచయమవుతూ ఉంటారు. బిగ్ బాస్ షో కంటే ముందుగా వారెవ్వరో కూడా ఎవ్వరికీ తెలియదు కానీ బిగ్ బాస్ పుణ్యమా అని అందులో పాల్గొనే కొందరికి విపరీతమైన పాపులార్టీ వస్తుంది. అలా బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా కూడా చాలా మంది కంటెస్టెంట్స్ ప్రపంచానికి పరిచయమయ్యారు. ఆ సీజన్లో అలా పరిచయం అయినా వారి గురించి చెప్పాలంటే ముందుగా దివి గురించి చెప్పుకోవాలి. షో ప్రారంభమైన రోజు దివి అంటే ఎవ్వరికీ తెలియదు. ఆమె మహర్షి సినిమాలో చిన్న రోల్ చేసిందని చెప్పుకునే వారు. కానీ ఆ సినిమాలో ఏ సీన్‌లో ఉందో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ బిగ్ బాస్ వల్ల ఆమెకు మంచి ఇమేజ్ దక్కింది. ఆ ఇమేజ్ మరింత పెంచుకోవడానికి ఆమె అడపా దడపా ఫోటో షూట్లు చేసి వదులుతూ ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితే మోడలింగ్ రంగంలోకి తెలుగమ్మాయి దివి వద్యాకు చిన్న నాటి నుంచే సినిమాల మీద మంచి ఆసక్తి ఉండేది. అయితే ఆమె ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత ఎలా అయినా సినిమాల్లోకి రావాలని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అన్న చందాన ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆమెకు పెళ్లి చేసి పంపించాలని అనుకున్నారు. ...