కె ఏ పాల్

 కే ఏ పాల్ గారు పార్టీ ప్రజా శాంతి పార్టీ స్థాపించారు.ఈ పార్టీకి విశేష మైన ఆదరణ లభిస్తోంది.ఎందుకంటే అతని దగ్గర అపారమైన ధనం ఉంది.ఎవరికి ఎన్ని డబ్బులు కావాలన్న ఇస్తాడు.అని ఆశగా వెళ్లే వారే తప్ప అతని పని చూసి గాని అతను ఇది వరకు ఏ రాజకీయంగా ఎదిగిన దాఖలాలు లేవు.మరి అతను ఏ విధంగా పార్టీ కోసం డబ్బులు ఖర్చు చేస్తాడో మరి పార్టీ నాయకుల్ని ఎలా సమర్దిస్తాడో చూడాలి...

కామెంట్‌లు